Pathaan: కలెక్షన్ల సునామీ.. వెయ్యి కోట్ల క్లబ్‌లో..

Shah Rukh Khan’s Blockbuster Movie Pathaan Enters Rs 1000 Crore Club
x

Pathaan: కలెక్షన్ల సునామీ.. వెయ్యి కోట్ల క్లబ్‌లో..

Highlights

Pathaan: కలెక్షన్ల సునామీ.. వెయ్యి కోట్ల క్లబ్‌లో..

Pathaan: బాలీవుడ్ కింగ్​షారుక్​ఖాన్​నటించిన యాక్షన్ థ్రిల్లర్​మూవీ 'పఠాన్' విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్​ను షేక్ చేస్తూనే ఉంది. అదిరిపోయే రికార్డులను తిరగరాస్తోంది. విడుదలకు ముందు ఎన్నో విమర్శలు అందుకున్నప్పటికీ.. రిలీజ్ తర్వాత తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్​తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ సినిమా మరో రికార్డును దక్కించుకుంది. ఏకంగా వేయ్యి కోట్ల క్లబ్​లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్​వసూళ్లను అందుకుంది. భారత్​లో 623కోట్లు గ్రాస్​.. ఓవర్సీస్​లో 377కోట్ల గ్రాస్​కలెక్ట్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories