Pavithra Nath: సీరియల్‌ నటుడు పవిత్రనాథ్‌ వేధింపులు

*తనను వేధిస్తున్నాడని భార్య శశిరేఖ ఆరోపణ *మొగలిరేకులు, కృష్ణతులసి సీరియల్లో నటిస్తున్న పవిత్రనాథ్‌

Shilpa
Published on: 21 Oct 2021 10:46 AM IST
Serial Actor Pavithra Nath Wife Sasi Rekha Complaint to SHE Teams on Pavithra Nath
X

భార్య శశిరేఖను వేదిస్తున్న పవిత్రనాథ్ (ఫైల్ ఫోటో)

Pavithra Nath: సీరియల్‌ నటుడు పవిత్రనాథ్‌ వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది భార్య శశిరేఖ. మొగలిరేకులు, కృష్ణతులసి సీరియల్లో నటిస్తున్న పవిత్రనాథ్‌ పదేళ్ల కిందట శశిరేఖను వివాహ మాడారు. అప్పటినుంచి తనను వేధిస్తున్నాడని, భర్తతో పాటు అత్తామామల పోరు కూడా ఎక్కువైందంటూ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

Shilpa

Shilpa

Next Story