ప్రముఖ సినీనటి జయంతి(76) కన్నుమూత

* గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న జయంతి * సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించిన జయంతి

Sandeep Reddy
Published on: 26 July 2021 10:36 AM IST
Senior Actress Jayanthi No More Due to Health Issues
X

జయంతి (ఫైల్ ఫోటో)

Actress Jayanthi: ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూశారు. బెంగళూరులోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. గత రెండేళ్లుగా శ్వాసకోస సమస్యతో జయంతి బాధపడుతున్నారు. దాంతో బెంగళూరు విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. జయంతి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500 వందల సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. తెలుగులో కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం లాంటి సినిమాలతో పాటు పెదరాయుడు సినిమాల్లో రజనీకాంత్ చెల్లెలి పాత్రలో ఒడిగి పోయి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story