Jamuna: సీనియర్ నటి జమున కన్నుమూత

Jamuna: హైదరాబాద్ లోని తన స్వగృహంలో జమున కన్నుమూత

Dhatripriya
Updated on: 27 Jan 2023 9:42 AM IST
Senior Actress Jamuna Has Passed Away
X

Jamuna: సీనియర్ నటి జమున ఇక కన్నుమూత

Jamuna: సీనియర్ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె మృతి చెందారు. 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించిన జమున.. 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. మిస్సమ్మ సినిమాతో జమునకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. సినిమా సత్యభామగా జమునకు పేరొచ్చింది. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో జమున నటించారు. ఉదయం 11 గంటలకు జమున భౌతికకాయం ఫిల్మ్‌చాంబర్‌కు తరలించనున్నారు.




Dhatripriya

Dhatripriya

Next Story