రెండవ ట్రైలర్ పై ముహుర్తం ఫిక్స్ చేసిన వర్మ

ప్రస్తుతం బయోపిక్ ల హవా టాలీవుడ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నందమూరి...
ప్రస్తుతం బయోపిక్ ల హవా టాలీవుడ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నందమూరి తారకరామారావు గారి పై బయోపిక్ తీశారు. ఇప్పుడు మళ్ళీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ పై ఒక బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ తో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించనున్న వర్మ ప్రతి సినిమా లాగానే ఈ సినిమాపై ఈ సినిమా ప్రమోషన్స్ పై కూడా బాగానే దృష్టి పెడుతున్నాడు. ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళు నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిందని నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈచిత్రానికి సంబంధించిన రెండవ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు రామ్ గోపాల్ వర్మ. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 8వ తారీకున రాత్రి ఏడు గంటల 20 నిమిషాలకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండవ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నాడు ఆర్జీవి. మొదటి ట్రైలర్ తోనే వివాదాలకు దారి తీసిన వర్మ రెండవ ట్రైలర్ తో ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తారో చూడాలి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT