Breaking News: గ్రాండ్‌గా సర్కారు వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Breaking News: యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ఫ్రీరిలీజ్ వేడుక

Rama Rao
Published on: 7 May 2022 6:06 PM IST
Sarkaru Vaari Paata Pre Release Event on May 7th at Yousufguda
X

Breaking News: గ్రాండ్‌గా సర్కారు వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Breaking News: ప్రిన్స్ మహేష్ బాబు లెటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్దమైంది. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ వేధికంగా నిర్వహిస్తున్న ఈవెంట్ నుంచి గ్రాండ్ గా ప్లాన్ చేశారు సినిమా నిర్మాతలు. పరుశరామ్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ సరసన కీర్తిసురేష్ స్ర్కీన్ షేర్ చేసుకోగా.. ప్రముఖ దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అనంత శ్రీరామ్ సాహిత్యంలో రూపొందిన ఈసినిమా పాటలు ఇప్పటికే జనాల గొంతుకల్లో హమ్మింగ్ మారాయి. మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమా కోసం హైఎక్స్ పెక్ట్స్ తో మహేష్ బాబు ప్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story