తొలి వీకెండ్‌లో సర్కారు వారి పాట భారీ వసూళ్లు..

Sarkaru Vaari Paata Movie Grosses Rs 133 Crore Worldwide in First Weekend
x

తొలి వీకెండ్‌లో సర్కారు వారి పాట భారీ వసూళ్లు..

Highlights

Sarkaru Vaari Paata Collections: తొలి వీకెండ్‌లో సర్కారు వారి పాట భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 133 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది....

Sarkaru Vaari Paata Collections: తొలి వీకెండ్‌లో సర్కారు వారి పాట భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 133 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ 100 కోట్లు దాటింది. ఓవర్సీస్‌లో వసూళ్లు 2 మిలియన్ దాటింది. మరో 35 కోట్లు వస్తే సర్కారు వారి పాట సేఫ్‌జోన్‌లోకి వచ్చినట్లే. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories