Sarkaru Vaari Paata: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata Box Office Collections Day 2
x

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట

Highlights

Sarkaru Vaari Paata Collections: సర్కారు వారి పాట మూవీ రికార్డ్‌లు సృష్టిస్తోంది. డివైడ్ టాక్‌లో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది.

Sarkaru Vaari Paata Collections: సర్కారు వారి పాట మూవీ రికార్డ్‌లు సృష్టిస్తోంది. డివైడ్ టాక్‌లో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే జోష్‌ని కనబరిచింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఇవ్వాళ రేపు వీకెండ్స్ కాబట్టి కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా..!

♦ నైజాం - రూ.17.44 కోట్లు

♦ సీడెడ్ - రూ.6.15 కోట్లు

♦ ఈస్ట్ - రూ.4.33 కోట్లు

♦ వెస్ట్ - రూ.3.19కోట్లు

♦ ఉత్త‌రాంధ్ర - రూ.5.38 కోట్లు

♦ గుంటూరు- రూ.6.34కోట్లు

♦ కృష్ణా - రూ.3.47 కోట్లు

♦ నెల్లూరు - రూ.1.97 కోట్లు

♦ మొత్తం రూ.48.27 కోట్లు



Show Full Article
Print Article
Next Story
More Stories