సర్కారు వారి పాట రికార్డ్.. డివైడ్ టాక్‌లో కూడా భారీ వసూళ్లు

Sarkaru Vaari Paata Box Office Collection | Telugu Movie News
x
Highlights

Sarkaru Vaari Paata Collection: తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్ల గ్రాస్

Sarkaru Vaari Paata Collection: సర్కారు వారి పాట మూవీ రికార్డ్‌లు సృష్టిస్తోంది. డివైడ్ టాక్‌లో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఏపీ, తెలంగాణ కలెక్షన్ 50.10 కోట్లు మొదటి రోజు 12.24 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 1 మిలియన్‌ దాటేసింది సర్కారు వారి పాట. ఫస్ట్‌ డే 38 శాతం రికవరీ చేయగా మహేష్‌ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లు వసూళ్లు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories