Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట బర్త్ డే బ్లస్టర్ వీడియో రిలీజ్

Sarkaru Vaari Paata: మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్న మూవీ టీం

Sandeep Eggoju
Updated on: 9 Aug 2021 10:54 AM IST
Sarkaru Vaari Paata Birthday Blaster Video Released
X

సర్కారు వారి పాట బర్త్డే బ్లాస్టర్ వీడియో విడుదల 

Sarkaru Vaari Paata: నిన్నమొన్నటి వరకు సర్కారువారి పాట సినిమా అప్‌డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు.. ఇప్పుడు వరుస అప్‌డేట్స్‌తో చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. రీసెంట్‌గా మహేష్ లుక్‌ని రిలీజ్ చేసి, సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మహేష్ బర్త్ డే సందర్భంగా రోజుకో ట్రీట్ ఇస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో.. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట బర్త్ డే బ్లాస్టర్ పేరుతో టీజర్ విడుదల చేశారు.. ఈ సినిమాలో మహేష్ బాబు గ్లామరస్ గా కనిపించారు.. మరోవైపు.. ఇవాళ మహేష్ బర్త్ డే కావడంతో.. నెక్ట్స్ మూవీస్ నుంచి కూడా స్పెషల్ అప్‌డేట్స్ రానున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story