Samyuktha Menon: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్
* ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్
Samyuktha Menon: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్
Samyuktha Menon: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను హీరోయిన్ సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. భీమ్లా నాయక్ ద్వారా సంయుక్త మీనన్ వెండితెరకు పరిచయమైంది. ఫిబ్రవరి 17న విడుదల కానున్న సార్ చిత్రంలో ధనుష్ పక్కన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. చిత్రం విజయం కావాలని దుర్గమ్మను సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. తమిళ, కన్నడ, మలయాళం, తెలుగులో 20కి పైగా చిత్రాల్లో సంయుక్త మీనన నటించింది.
Next Story




