Samantha: మేము మూవ్ ఆన్ అయిపోయాము.. మీ పనిపై ఫోకస్ పెట్టండి

Samantha: చైతన్యపై సమంత టీమ్ దుష్ప్రచారం చేస్తుందంటూ ట్రోలింగ్

Rama Rao
Updated on: 21 Jun 2022 3:33 PM IST
Samantha Reaction on Social Media Trolls | Tollywood News
X

Samantha: మేము మూవ్ ఆన్ అయిపోయాము.. మీ పనిపై ఫోకస్ పెట్టండి

Samantha: సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నవారికి సమంత తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. అబ్బాయిలు ఇకనైనా ఎదగండి..మీ పనిపై ఫోకస్ పెట్టండి అంటూ సమంత ట్వీట్ చేసింది. అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమేనని కానీ అబ్బాయిలపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయించిందని ప్రచారం చేస్తున్నారని సమంత సీరియస్ అయ్యింది.


Rama Rao

Rama Rao

Next Story