Samantha Tweet: నాగచైతన్య, సమంత బ్రేకప్ గాసిప్స్‌కు ఎట్టకేలకు బ్రేక్

Samantha Tweet on Naga Chaitanyas Love Story Movie Trailer is Break to the Chaysam Divorce Gossips | Tollywood Gossips
x

నాగచైతన్య, సమంత బ్రేకప్ గాసిప్స్‌కు ఎట్టకేలకు బ్రేక్

Highlights

Samantha Tweet: *చైతన్యకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసిన సమంత *సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శామ్ ట్వీట్

Samantha Tweet: హీరో నాగచైతన్య, సమంతలు విడిపోయారని కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఈ గాసిప్స్‌పై ఇంతవరకూ చై కానీ, శామ్ కానీ స్పందించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ రూమర్లు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ గాసిప్స్‌కు లవ్ స్టోరీ ట్రైలర్ ఎండ్ కార్డ్ వేసింది.

ఇవాళ విడుదలైన ఈ ట్రైలర్‌ మంచి టాక్ తెచ్చుకోవడంతో చైతన్య ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది సమంత. నాగచైతన్యకు ఆలి ది బెస్ట్ చెబుతూ శామ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories