Samantha: చైతన్య నా భర్త కాదు.. సమంత సంచలన కామెంట్స్..

Samantha: చైతన్య నా భర్త కాదు.. సమంత సంచలన కామెంట్స్..

Rama Rao
Published on: 22 July 2022 11:40 AM IST
Samantha Sensational Comments on Naga Chaitanya
X

Samantha: చైతన్య నా భర్త కాదు.. సమంత సంచలన కామెంట్స్..

Samantha: బాలీవుడ్ లో పాగా వేయాలని సమంత ప్రయత్నాలు చేస్తోంది లేటెస్ట్ గా కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో లో అక్షయ్ కుమార్ తో కలిసి సమంత పాల్గొంది. ఈ షోలో నాగచైతన్య గురించి కరణ్ ప్రస్తావించాడు. మాటల మధ్యలో చైతూని భర్తగా కరణ్ సంబోధించగా... ఆయన భర్త కాదు, మాజీ భర్త అని సమంత చెప్పింది. ప్రస్తుతం వారి మధ్య ఎలాంటి సంబంధం ఉందని కరణ్ అడిగితే... ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే, ఆ గదిలో షార్ప్ ఆబ్జెక్ట్స్ ను దాచాలంది.

తమ మధ్య స్నేహ సంబంధాలు లేవని తెలిపింది. భవిష్యత్తులో ఫ్రెండ్లీగా ఉండొచ్చేమో చెప్పలేమని వ్యాఖ్యానించింది. విడాకుల వల్ల తాను అప్సెట్ కాలేదని తెలిపింది. కానీ 250 కోట్ల భరణం తీసుకున్నానని ప్రచారమవటం ఇబ్బందిని కలిగించిందని... అది నిజం కాదని సమంత స్పష్టం చేసింది.

Rama Rao

Rama Rao

Next Story