Samantha Ruth Prabhu: సినీ నటి సమంత షాకింగ్ నిర్ణయం.. నిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిన సమంత..
Samantha: నిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిన సమంత
Samantha: సినీ నటి సమంత షాకింగ్ నిర్ణయం
Samantha Ruth Prabhu: అభిమానులకు, నిర్మాతలకు స్టార్ హీరోయిన్ సమంత భారీ షాక్ ఇచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్’వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ నడుస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Next Story




