Samantha: సమంత అయినా.. సామాన్యులైనా.. కోర్టు ముందు ఒక్కటే!

Samantha: యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం దావా వేసిన సమంత

admin1
Updated on: 28 Oct 2021 2:30 PM IST
Samantha Petition Hearing in Kukatpally Court
X
కూకట్పల్లి కోర్ట్ లో సమంత పిటిషన్ విచారన (ఫైల్ ఇమేజ్)

Samantha: హీరోయిన్ సమంత పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో విచారణ జరగుతోంది. యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం దావా వేసిన సమంత పిటిషన్‌ను అత్యవసర పిటిషన్‌గా భావించి విచారణ జరపాలని లాయర్ కోరారు. అయితే సమంత లాయర్ బాలాజీ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు అందరూ సమానమేనని పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ పేరున్న వ్యక్తా? కాదా? అనేది కోర్టుకు అనవసరమని న్యాయమూర్తి అన్నారు.

admin1

admin1

Next Story