Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత.. యాక్షన్ ఫలితం అంటూ..

Samantha: తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. ‘సిటాడెల్’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

Arun Chilukuri
Published on: 28 Feb 2023 5:39 PM IST
Samantha Injuried in Citadel Web Series Shooting
X

Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత.. యాక్షన్ ఫలితం అంటూ..

Samantha: తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. 'సిటాడెల్' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో సామ్ గాయపడింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో దెబ్బలు తగిలించుకుంది. రెండు చేతులకు గాయాలైన విషయాన్ని సమంత తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది. రెండు చేతుల ఫొటో పెట్టి.. 'యాక్షన్ ఫలితం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా.. గాయాలు మాత్రం తప్పలేదని పేర్కొంది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story