Samantha: మళ్లీ హాట్ కామెంట్స్ చేసిన సమంత

Samantha: మళ్లీ హాట్ కామెంట్స్ చేసిన సమంత
Samantha Item Song in Pushpa: టాలీవుడ్ హీరోయిన్ సమంత మళ్లీ హాట్ కామెంట్స్ చేసింది.
Samantha Item Song in Pushpa: టాలీవుడ్ హీరోయిన్ సమంత మళ్లీ హాట్ కామెంట్స్ చేసింది. సెక్సీగా కనిపించడానికి చాలా హార్డ్‌వర్క్ చేయాలంటూ ట్వీట్ చేశారు. పుష్ప పోస్టర్‌ను పోస్ట్ చేసి ఈ ట్వీట్ పెట్టారు సమంత. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతమన్నారు. కాగా ఈ స్పెషల్ సాంగ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై సమంత ఇప్పటి వరకు పరోక్షంగా స్పందిస్తూ వచ్చింది. తాజాగా ఈ పాట కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ గురించి వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలో సామ్ తన ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ షేర్ చేసింది. నేను బాగా చేశాను..చెడుగా కూడా చేశాను. కొన్ని సందర్భాల్లో ఫన్నీగా..కొన్ని సందర్భాల్లో సీరియస్‌గా ఉన్నాను. తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించేందుకు కష్టపడుతున్నాను. సెక్సీగా ఉండేందుకు అంతకుమించి హార్డ్‌వర్క్ చేయాలి అంటూ హాట్ కామెంట్స్ చేసింది. సమంత చేసి ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT