Samantha: ఇఫిలో ప్రసంగించాలంటూ సమంతకు ఆహ్వానం

* ఈ నెల 28-30 మధ్య గోవాలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ * సామ్‌తోపాటు బాలీవుడ్‌ నటులు, దర్శకులకు కూడా ఆహ్వానం

Shilpa
Published on: 10 Nov 2021 8:21 AM IST
Samantha got Invitation to Speak at the International Film Festival of India in Goa
X

 ఇఫిలో ప్రసంగించాలంటూ సమంతకు ఆహ్వానం(ఫైల్ ఫోటో)

Samantha: సినీ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రసంగించేందుకు రావాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. ఫలితంగా ఆగౌరవం అందుకున్న తొలి దక్షిణాది నటిగా రికారెడ్డులకెక్కారు. ఈనెల 28 నుంచి 30 వరకు గోవాలో జరగనున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సమంతతోపాటు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, దర్శకుడు అర్జున్‌ రాజే కూడా ఆమెతోపాటు ప్రసంగించనున్నారు.

Shilpa

Shilpa

Next Story