Shaakuntalam: స్టేజ్‌పై కంటతడి పెట్టుకున్న సమంత..

Shaakuntalam: స్టేజ్‌పై కంటతడి పెట్టుకున్న సమంత..

Arun Chilukuri
Published on: 9 Jan 2023 1:24 PM IST
Samantha Gets Emotional in Shaakuntalam Trailer Launch
X

Shaakuntalam: స్టేజ్‌పై కంటతడి పెట్టుకున్న సమంత..

Samantha: శాకుంతలం ట్రైలర్ రిలీజ్‌లో నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి కెమెరా ముందుకు వచ్చిన సమంత.. గుణశేఖర్ మాట్లాడుతుండగా కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో శాకుంతలం ఓ స్పెషల్‌ మూవీ అని చెప్పుకొచ్చారు సమంత. దర్శకుడు గుణశేఖర్‌, నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాళిదాసు 5వ శతాబ్ధంలో రాసిన శాకుంతలలానికి గుణశేఖర్‌ తనను ఎంచుకోవడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది. జీవితంలో తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సినిమా నన్ను ప్రేమించడం మాత్రం తగ్గలేదు. శాకుంతలంతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని సమంత ధీమా వ్యక్తం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story