Samantha: అభిమానులను ఉద్దేశిస్తూ హీరోయిన్ సమంత ఆసక్తికర పోస్ట్‌

Samantha: అభిమానుల వల్లే తాను ఈస్థాయిలో ఉన్నానన్న సమంత

Dhatripriya
Updated on: 27 Feb 2023 8:15 PM IST
Samantha Emotional Post About Fans
X

Samantha: అభిమానులను ఉద్దేశిస్తూ హీరోయిన్ సమంత ఆసక్తికర పోస్ట్‌  

Samantha: ఇప్పటివరకూ తనని ఎన్నో విషయాలు బాధించాయని..ఇకపై ఏదీ తనని బాధపెట్టదని అన్నారు హీరోయిన్ సమంత. నటిగా తాను తొలి అడుగు వేసి 13 ఏళ్లు అయిన సందర్భంగా.. అభిమానులను ఉద్దేశిస్తూ సమంత ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. తనపై ప్రేమను చూపిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. అభిమానుల ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని..ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకున్నారు.


Dhatripriya

Dhatripriya

Next Story