Samantha Akkineni: 'జీవితమంటేనే పట్టుకోవడం... వదిలిపెట్టడం' అంటోన్న సమంతా

Samantha Akkineni: సమంతా అక్కినేని... పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాదిలో అత్యుత్తమ హీరోయిన్లలో ఒకరు.

Venkata Chari
Published on: 14 April 2021 8:40 PM IST
Samantha Akkineni Says Life is a balance of holding on and letting go
X

సమంతా అక్కినేని (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Samantha Akkineni: సమంతా అక్కినేని... పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాదిలో అత్యుత్తమ హీరోయిన్లలో ఒకరు. తన ఫిట్‌నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిసిందే. అన్ని వ్యాయామాలను ప్రయత్నింస్తుంటుంది. అలాగే వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా యోగా ట్రాపేజీ నేర్చుకుంటుంది సమంతా. తలకిందులుగా విన్యాసాలు చేస్తున్న ఓ ఫొటోను షేర్ చేసి "జీవితమంటేనే పట్టుకోవడం... వదిలిపెట్టడం" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లే కాక, సెలెబ్రిటీలు కూడా సమంతా విన్యాసానికి ఫిదా అవుతూ కామెంట్లు పెడుగున్నారు. ఖాళీగా ఉన్న సమయంలో యోగా, మెటిటేషన్ చేస్తూ కాలక్షేపం చేస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story