Salaar Movie: సలార్ సినిమాలో అదే హైలైట్ కాబోతుందట

Salaar Movie: సలార్ సినిమాలో అదే హైలైట్ కాబోతుందట
Salaar Movie: సలార్ సినిమాలో అదే హైలైట్ కాబోతుందట
Salaar Movie: "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా మారడంతో ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా అయినా "సలార్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమా డిజాస్టర్ గా మారడంతో ఈ సినిమాతో అయినా ప్రభాస్, బ్లాక్ బస్టర్ అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఇంటర్వెల్ సన్నివేశం సినిమాకే అతిపెద్ద హైలైట్గా మారబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఒక వ్యాలీ బ్యాక్డ్రాప్ లో ఈ సన్నివేశం మొత్తం జరుగుతుందట. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లతో ఉండే ఇంటర్వెల్ బ్లాక్ ఇండియన్ సినిమా లోనే అదిరిపోయే విజువల్స్ తో ఉండబోతోందని సమాచారం.
కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే దర్శకనిర్మాతలు ఏకంగా 20 కోట్ల బడ్జెట్ ను వాడినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది తెలియాలంటే మరి కొద్ది నెలలు ఆగాల్సిందే. స్టార్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో హోంబలే ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కాబోతోంది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMTమారుతిని దర్శకుడిగా మార్చిన ప్రజారాజ్యం పార్టీ
28 Jun 2022 2:00 PM GMTఎల్లుండి నుంచి అమర్నాథ్ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..
28 Jun 2022 1:30 PM GMTReliance Jio: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
28 Jun 2022 12:59 PM GMT