Republic Teaser: "..ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం"..సాయిధరమ్ తేజ్

Sai Dharam Tej Republic Movie Teaser Released
x

రిపబ్లిక్ టీజర్ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Republic Teaser: ఆసక్తిని రేపుతున్న హీరో సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్' టీజర్ * పొలిటికల్ డ్రామాగా సాగే కథ

Republic Teaser: మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ మూవీ నుంచి ఒక టీజర్ ను రిలీజ్ అయింది. పొలిటికల్ డ్రామాగా సాగే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం' అనే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దేవ్‌కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories