గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న RRR టీమ్

RRR Team: *మొక్కలు నాటిన రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ *RRR బృందాన్ని అభినందించిన ఎంపీ సంతోష్ కుమార్

Rama Rao
Updated on: 23 March 2022 4:45 PM IST
RRR Team Participating in the Green India Challenge | Telugu Online  News
X

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న RRR టీమ్

RRR Team: టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకొచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ట్రిపుల్ ఆర్ బృందం పాల్గొంది. పచ్చదనం పెంపు అనేది తన మనసుకు దగ్గరైన కార్యక్రమం అని ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీమ్ సభ్యులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నారు. బిజీ షెడ్యూల్ లోనూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ టీమ్ ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.

Rama Rao

Rama Rao

Next Story