Ram Charan: ఇది నిజంగా ఒక కల లాంటిది అంటున్న రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్తున్నా రామ్ చరణ్ (ఫైల్ ఇమేజ్)
Ram Charan: "ఆర్ ఆర్ ఆర్" సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న రామ్ చరణ్
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ తో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలియజేశారు. రాజమౌళి తో పనిచేయడం వల్ల కెరీర్ పరంగానే కాక జీవితంలో కూడా చాలా నేర్చుకోవచ్చని ఆయన అన్నారు.
ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. కథ పరంగా తన పాత్ర మూడు భిన్నమైన పాత్రలు లాగా మూడు సరికొత్త లుక్స్ ఉండబోతోందని, అలాంటి ఒక అద్భుతమైన పాత్ర రాజమౌళితో చేయటం తనకి నిజంగానే ఒక కల లాంటిది అని అన్నారు. అలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా లో అజయ్ దేవగన్ సముద్రఖని శ్రీయ శరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Pakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్.. కూల్చేసిన భద్రతా...
29 May 2022 9:06 AM GMTNepal: నేపాల్లో కూలిన విమానం
29 May 2022 8:50 AM GMTAudimulapu Suresh: టీడీపీకి ఇదే చివరి మహానాడు
29 May 2022 8:34 AM GMTబీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMT