RRR Movie: రామ్‌చరణ్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్

RRR Movie: మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌కు టాలీవుడ్ జక్కన్న అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 26 March 2021 4:45 PM IST
RRR Movie: SS Rajamouli gift to Ram Charan
X

RRR Movie: రామ్‌చరణ్‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్

RRR Movie: మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌కు టాలీవుడ్ జక్కన్న అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా RRR నుంచి అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రేపు జరగనున్న చరణ్ బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఇప్పటికే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. తాజాగా RRR టీమ్ విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. కండలు తిరిగిన దేహంతో, కాషాయ వస్త్రాలు ధరించి విల్లునెక్కు పెడుతున్న అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ను చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తోంది. చరణ్‌ నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story