RRR Movie: ఎత్తర జెండా పాటను విడుదల చేసిన మేకర్స్

RRR Movie Release on 25th of this Month | Tollywood News
x

RRR Movie: ఎత్తర జెండా పాటను విడుదల చేసిన మేకర్స్

Highlights

RRR Movie: ఈనెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్

RRR Movie: మార్చి 25న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ టీమ్ మరోసారి ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. చెప్పినట్లుగానే ఎత్తర జెండా అనే సెలబ్రేషన్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను విశాల్ మిశ్రా, పృథ్వి చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితీ చాగంటి, హారిక నారాయణ్ పాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories