ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5కి చేరిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్

RRR Movie On Most Popular List
x

ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5కి చేరిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్

Highlights

RRR Movie: *మూడో వారంలోనూ భారీవసూళ్లతో స్ట్రాంగ్ రన్ *ఐఎండీబీ రేటింగ్స్ లోనూ ఆర్ఆర్ఆర్ హవా

RRR Movie: ఆర్ఆర్ఆర్ చిత్రం మూడో వారంలో సైతం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తోంది. మరోపక్క ఐఎండీబీ రేటింగ్స్ లోనూ , మోస్ట్ పాపులర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం చేరింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 కి చేరిన ఏకైక ఇండియన్ సినిమాగా ట్రిపుల్ ఆర్ సినిమా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories