RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన రాజమౌళి

RRR Movie: ఇండియాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 2 Oct 2021 7:46 PM IST
RRR Movie in Theatres World Wide on 7th Jan 2022
X

RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన రాజమౌళి

RRR Movie: ఇండియాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్నట్లు దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా రాజమౌళి పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించగా అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఓసారి విడుదల వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ ఈసారి పక్కా అంటూ చిత్రబృందం పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story