RRR Movie Collections: బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న "ఆర్ ఆర్ ఆర్"

RRR Movie First Day Collections
x

RRR Movie Collections: బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న "ఆర్ ఆర్ ఆర్"

Highlights

RRR Movie Collections: బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న "ఆర్ ఆర్ ఆర్"

RRR Movie First Day Collections: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా "ఆర్ ఆర్ అర్". ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న థియేటర్లో విడుదలైంది. అనుకున్న విధంగానే మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అజయ్ దేవగన్, శ్రీయ శరణ్, సముతిరఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది.

ఏరియా వైజ్ గా "ఆర్ ఆర్ అర్" చిత్ర ఓపెనింగ్ డే 1 షేర్స్ ఈ విధంగా ఉన్నాయి:

నైజాం: 23.3 కోట్లు

సీడెడ్: 17 కోట్లు

ఉత్తర ఆంధ్ర: 7.4 కోట్లు

గుంటూరు: 7.8 కోట్లు

ఈస్ట్ గోదావరి: 5.35 కోట్లు

వెస్ట్ గోదావరి: 5.93 కోట్లు

కృష్ణ: 4.2 కోట్లు

నెల్లూర్: 3.01 కోట్లు

ఆంధ్ర+తెలంగాణ: 73.99 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 10 కోట్లు

ఓవర్సీస్: 24.8 కోట్లు

వరల్డ్ వైడ్: 108.79 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories