రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ట్రిపుల్‌ఆర్.. రూ.1000 కోట్లు...

RRR Collections Record: 5రోజుల్లో రూ.615 గ్రాస్ వసూళ్లు సాధించిన ట్రిపుల్‌ఆర్...

Shireesha
Updated on: 30 March 2022 12:05 PM IST
RRR Movie Collection Records Near 1000 Crore | RRR Latest News
X

రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ట్రిపుల్‌ఆర్.. రూ.1000 కోట్లు...

RRR Collections Record: ట్రిపుల్ ఆర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వేయ్యి కోట్ల వసూళ్లు దిశగా దూసుకుపోతోంది. సినిమా విడుదలైన ఐదు రోజుల్లో 615 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాలీవుడ్‌లో కూడా ట్రిపుల్ పుంజుకుంది. అక్కడ హిందీలో 100 కోట్ల మార్క్ దాటింది. మిగతా భాషలను మించి హిందీలో ప్రేక్షకాదారణ పొందుతోంది. నైజాంలో ఇప్పటికే 68 కోట్ల షేర్ వసూలు చేసింది. అమెరికాలో 10 మిలియన్ క్లబ్‌లో ట్రిపుల్ ఆర్ చేరింది.

Shireesha

Shireesha

Next Story