RRR సరికొత్త రికార్డు.. అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన..

RRR సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన 6వ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

Arun Chilukuri
Published on: 3 April 2022 5:44 PM IST
RRR Movie Box Office Collection Day 9
X

RRR సరికొత్త రికార్డు.. అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన..

RRR సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన 6వ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. RRR మూవీ 9రోజుల్లో 8వందల 19 కోట్లను వసూల్ చేసింది. ట్రిపుల్ఆర్.. బీటౌన్‌లో 175 కోట్లు, నైజాంలో 90 కోట్ల మార్కెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి లైఫ్ టైమ్ గ్రాస్ ను RRR కలెక్షన్స్ దాటేసాయి. మరో వారంలో ట్రిపుల్ ఆర్ 1000 కోట్ల క్లబ్ లో చేరిపోనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story