RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డు.. వారం రోజుల్లో ఎంత వసూలంటే?

RRR Collections Record: భారీ అంచనాల మధ్య మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన "అర్ఆర్ఆర్"

Arun Chilukuri
Updated on: 1 April 2022 5:45 PM IST
RRR Movie Box Office Collection Day 7
X

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డు.. వారం రోజుల్లో ఎంత వసూలంటే?

RRR Collections Record: భారీ అంచనాల మధ్య మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన "అర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వేయ్యి కోట్ల వసూళ్లు దిశగా దూసుకుపోతోంది. కేవలం ఏడు రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story