RRR Alia Bhatt: ఆర్ఆర్ఆర్ 'సీత' వచ్చేసింది

సీత ఆర్ఆర్ఆర్
RRR Alia Bhatt: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నమూవీ ఆర్ఆర్ఆర్
RRR Alia Bhatt: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నప్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధీరం). ఫ్యాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ టాలీవుడ్ అగ్రకథానాయకులు రామ్‌చరణ్(అల్లురి సీతారామరాజు), ఎన్టీఆర్(కొమరంభీం)లు నటిస్తుండడంతో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. రాజమౌళి కూడా ప్రేక్షకుల అంచానాలకు అనుగుణంగా సినిమాను రూపొందిస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్‌లో సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. రామ్ చరణ్ అల్లురి సీతా రామరాజు పాత్రలో నటిస్తుండగా ఆయకు జోడీగా ఆలియా భట్ సీత పాత్ర పోషిస్తోంది. సీతకు సబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఆలియా పుట్టినరోజు సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్ మూవీ యూనిట్ షేర్ చేసింది. సోమవారం ఉదయం( మార్చి 15) ఉదయం 11 గంటలకు అలియా ఫస్ట్‌లుక్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ ధానయ్య నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అన్ని బాషలకు చెందిన నటులు ఈ చిత్రంలో భాగమయ్యారు.
She adds meaning to Ramaraju's mission!
— Ram Charan (@AlwaysRamCharan) March 15, 2021
Meet my #Sita, a woman of strong will and resolve.
Wishing you a glorious year ahead Alia @aliaa08 ! #RRR #RRRMovie @ssrajamouli @tarak9999 @ajaydevgn @OliviaMorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/SK0hPXu5xH
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT