ఆచార్య మూవీ టీంకు షాక్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్ఎంపీ డాక్టర్లు..

Saana Kastam Song: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ వివాదంలో చిక్కుకుంది.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 5:47 PM IST
RMP Doctors Union Files Complaint Against Acharya Saana Kastam Song
X

ఆచార్య మూవీ టీంకు షాక్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్ఎంపీ డాక్టర్లు..

Saana Kastam Song: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ వివాదంలో చిక్కుకుంది. ఆచార్య మూవీలో ఓ పాట తమను కించపరిచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాటను తొలగించాలని కోరుతూ జనగామ పీఎస్‌లో ఆర్ఎంపీల సంఘం ఫిర్యాదు చేసింది. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్య వృత్తిని కించ పరిచే విధంగా ఉన్న పాటను తొలగించాలని లేని పక్షంలో నిర్మాతపై కేసు నమోదు చేయాలన్నారు. సినిమా దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story