ఇంటిపక్కన మహిళపై చర్యలు తీసుకోవాలన్న రియా

Arun Chilukuri
Published on: 13 Oct 2020 9:22 PM IST
ఇంటిపక్కన మహిళపై చర్యలు తీసుకోవాలన్న రియా
X

తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన టెనంట్ డింపుల్‌‌పై చర్యలు తీసుకోవాలని నటి రియా చక్రవర్తి సీబీఐకి లేఖ రాసింది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు రియాను ఇంటి దగ్గర డ్రాప్‌ చేయడానికి సుశాంత్‌ వచ్చాడని డింపుల్‌ ఓ నేషనల్ మీడియాతో చెప్పారు. ఐతే ఆమె సీబీఐ విచారణలో మాత్రం చూడలేదు ఎవరో చెప్తే విన్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి చూసిన డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని రియా సీబీఐని లేఖ ద్వారా కోరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story