మహా నాయకుడి కంటే ఎక్కువ సంపాదించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ గా ను రెండు భాగాలుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ రెండు...
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ గా ను రెండు భాగాలుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ రెండు భాగాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోలెడు వివాదాలకు తెర తీసిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 29న విడుదలైంది. విడుదల కి ముందే బోలెడంత హడావిడి చేసినందువల్ల ఈ సినిమా కి మంచి ఆదరణ లభిస్తోంది. నిజానికి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఫామ్ లో లేడు, పైగా ఈ చిత్రంలో అందరూ కొత్త నటీనటులు అయినప్పటికీ ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదాల వల్ల ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాక ఓవర్సీస్లో కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' హంగామా బాగానే కనిపిస్తోంది. ఓవర్సీస్ లో 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా రెండు రోజుల్లో $216458 వసూలు చేసింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం $218700 అంటే $1000 ఎక్కువగానే వసూలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'యాత్ర' సినిమా కంటే 'లక్ష్మిస్ ఎన్టీఆర్' ఎక్కువే గడిచింది. బలయ్య సినిమా కంటే ఎక్కువ సంపాదించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దీప్తి బాలగిరి, రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMTసర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMT