సినిమా ఆపేస్తే 50 కోట్లు ఇస్తామన్నారట

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఇంకా పట్టుమని వారం కూడా లేదు కానీ సెన్సార్ అప్ డేట్ ఇంకా వెలువడలేదు. ఒకవైపు టిడిపి ...
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఇంకా పట్టుమని వారం కూడా లేదు కానీ సెన్సార్ అప్ డేట్ ఇంకా వెలువడలేదు. ఒకవైపు టిడిపి సభ్యులు ఈ చిత్ర రిలీజ్ ను అడ్డుకునేందుకు ఎన్నికల కమీషన్ ను సంప్రదించి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సినిమాల విడుదల తమ పరిధిలోని అంశం కాదని సున్నితంగా తిరస్కరించడంతో కోర్ట్ ఒక్కటే మార్గంగా నిలిచింది. ఈ విషయంలో సస్పెన్స్ వీడటానికి ఇంకో రెండు మూడు రోజులు పట్టెలా ఉంది. మరోవైపు ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత రాకేష్ చెప్పిన విషయాలు సంచలనాత్మకంగా మారాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కనక ఆపేస్తే 50 కోట్లు ఇస్తామనే ఆఫర్ వర్మకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఆయన అలా డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని రాకేష్ వెల్లడించారు. వర్మ అప్పుల్లో ఉన్నాడని అందుకే డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. దీనిపై స్పందిస్తూ అంత ఖర్మ వర్మకు పట్టలేదని క్లారిటీ ఇచ్చేశాడు. డబ్బు కోసం ఆత్మ గౌరవాన్ని అమ్ముకునే వ్యక్తి కాదు వర్మ అంటూ కితాబిచ్చాడు. మరోవైపు 'లక్ష్మిస్ ఎన్టీఆర్' 22కి వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ ఫాన్స్ ని వదలడం లేదు. కనీసం ఆన్ లైన్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎక్కడా కనపడటం లేదు. అసలు థియేటర్లు ఓకే చేసుకున్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT