కాజలే కాదు ఎడిటింగ్ లో చాలామంది పోయారు

*కాజలే కాదు ఎడిటింగ్ లో చాలామంది పోయారు

Rama Rao
Updated on: 2 May 2022 12:10 PM IST
Removal of Acharya Movie Cast in Editing
X

కాజలే కాదు ఎడిటింగ్ లో చాలామంది పోయారు

Acharya: ఆచార్య లో కాజల్ మాత్రమే కాదు. కాజల్ కాంబినేషన్ లో ఉన్న దాదపు నలుగురైదుగురు నటుల సీన్స్ ను ఎడిటింగ్ లో లేపెశారు కొరటాల.‌ లాహె లాహె పాటలో కాజల్ సంగీత తో కలిసి వెసె స్టెప్పులతో అక్కడక్కడా కమెడియన్ సత్య, జబర్దస్త్ శీను , చంద్ర లాంటి వాళ్లు కనిపించేవారు. ఎప్పుడయితే కాజల్ సీన్స్ కట్ చేయాలనుకున్నరో,టోటల్ కాంబో సీన్స్ లో ఉన్న ఆర్టిస్ట్ లందరు గాయబ్ అయిపోయారు. కనీసం యూట్యూబ్ లో కూడా కాజల్ కనపడకుండా మాయం చేసెశారు కొరటాల.

Rama Rao

Rama Rao

Next Story