logo
సినిమా

త్రివిక్రమ్ పెళ్లి చేసిన సిరివెన్నెల.. సిరివెన్నెలకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఏమవుతాడో తెలుసా?

Relation Between Sirivennela Sitaramasastri And Director Trivikram Srinivas
X

త్రివిక్రమ్ పెళ్లి చేసిన సిరివెన్నెల.. సిరివెన్నెలకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఏమవుతాడో తెలుసా?

Highlights

Sirivennela Sitaramasastri: త్రివిక్రమ్ శ్రీనివాస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ప్రత్యేకమైన బంధువు అని చాలా మందికి తెలియదు.

Sirivennela Sitaramasastri: త్రివిక్రమ్ శ్రీనివాస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ప్రత్యేకమైన బంధువు అని చాలా మందికి తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా తన సత్తాను చాటుకున్న సందర్భంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి చాలా దగ్గరయ్యాడు. అతను తప్పకుండా మంచి దర్శకుడు అవుతాడని అందరికంటే ఎక్కువగా సిరివెన్నెల సీతారామశాస్త్రి నమ్మినట్లు ఇండస్ట్రీ లో అందరికీ తెలిసిన విషయమే. అయితే త్రివిక్రమ్ ను అల్లుడు గా చేసుకోవాలని ఆయన అనుకున్నారు. తన సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇచ్చి పెళ్లి చేశారు.

పెళ్లి చూపులు అరేంజ్ చేసింది సిరివెన్నెలే. కాకపోతే అందులో ట్విస్ట్ ఉంది. పెళ్లి చూపులకు వెళ్లిన త్రివిక్రమ్ ఆ అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లిని ఇష్టపడ్డాడట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ సిరివెన్నెల చెప్పగా మొదట ఆయన కాస్త ఆలోచించారు. కానీ చివరకు త్రివిక్రమ్ కోరికని మన్నించి సౌజన్యతో వివాహం జరిపించారు. త్రివిక్రమ్ పై సిరివెన్నెల ప్రభావం ఎంతైనా ఉంది.

Web TitleRelation Between Sirivennela Sitaramasastri And Director Trivikram Srinivas
Next Story