Ravi Teja: అదిరిపోయిన 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్‌..

Ravi Teja Ramarao On Duty Movie Trailer Out
x

Ravi Teja: అదిరిపోయిన 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్‌..

Highlights

Ramarao On Duty: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’.

Ramarao On Duty: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రామారావు ఆన్‌ డ్యూటీ'. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ను శనివారం (జులై 16) ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆరుగురు టాలీవుడ్ దర్శకులు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో మాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా రవితేజ యాక్టింగ్, డైలాగ్స్‌తో అదరగొట్టాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories