Khiladi: 'ఖిలాడి' యాక్షన్ మోడ్ ఆన్ - బైక్ స్టంట్‌లో బిజీగా మాస్ మహారాజ

X
రవితేజ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)
Highlights
Khiladi Movie: టాలీవుడ్ హీరో రవితేజ "ఖిలాడి" యాక్షన్ స్టంట్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Venkata Chari25 March 2021 10:54 AM GMT
Khiladi Movie: టాలీవుడ్ హీరో రవితేజ "ఖిలాడి" యాక్షన్ స్టంట్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు షూటింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు ఈ హీరో. ఈ ఫొటోలో రవితేజ ఇటలీలోని మిలన్ వీధుల్లో బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తాడు. బ్లాక్ సూట్ ధరించి, బైక్ పై చేజ్ చేస్తున్నాడు ఈ మాస్ హీరో.
ఈ ఫొటోకు "యాక్షన్ మోడ్ ఆన్, ఖిలాడి" అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు మాస్ మహారాజ. రమేష్ వర్మ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా.. యాక్షన్ కామెడీగా రానుంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా నటించారు.
కోవిడ్-19 తరువాత విడుదలైన సినిమాలో రవితేజ 'క్రాక్' కూడా ఒకటి. వరలక్ష్మి శరత్‌కుమార్, శ్రుతి హాసన్ కలిసి నటించిన తెలుగు యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Web TitleRavi Teja Does Bike Stunts in Italy for 'Khiladi' Movie
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ...
29 May 2022 4:45 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా నరేంద్రమోదీ స్టేడియం పేరు...
29 May 2022 4:30 AM GMTరేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ - వైఎస్ షర్మిల
29 May 2022 4:15 AM GMTఏపీ సీఎస్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ...
29 May 2022 3:55 AM GMTతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటల సమయం...
29 May 2022 3:16 AM GMT