Ravanasura Twitter Review: ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉందంటే..!

Ravanasura Twitter Review
x

Ravanasura Twitter Review: ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉందంటే..!

Highlights

Ravanasura Twitter Review: ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉందంటే..!

Ravanasura Twitter Review: ర‌వితేజ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా రూపొందించారు. ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో రవితేజ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్. ఈ మూవీ ఇప్పటికే ప్రీమియర్స్ జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు నెటిజన్స్.





Show Full Article
Print Article
Next Story
More Stories