RangDe Twitter Review: 'రంగ్ దే' ట్విట్టర్ రివ్యూ

RangDe Twitter Review: వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్ దే' మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.
RangDe Twitter Review: వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్ దే' మూవీ ఈ రోజు (మార్చి 26న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు.
ఈ సినిమా ప్రివ్యూ షోలు మొదలయ్యాయి. ఇక ట్విట్టర్ లో సినిమాపై రివ్యూలు ఇస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అర్జున్, అనుల బాల్యంతో సినిమా ప్రారంభవుతుందంట. అయితే పెరుగుతున్న కొద్దీ వీరిద్దరి మధ్య ఈగో తో ఒకరిపై ఒకరు డామినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ గ్యాప్ లో అను.. అర్జున్ పై మనసు పడుతుంది. అర్జున్ ఎంబీఏ చేసేందుకు జీమ్యాట్ కోసం సిద్ధమవుతుంటాడు. అను సహాయం లేకుండా ఎగ్జాజ్ పాస్ అవ్వాలని కష్టపడుతుంటాడు. మొత్తం మీద ఫస్ట్ హాప్ అంతా ఇద్దరి మధ్య ఈగో తో బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఇక ఇంటర్వెల్ కు మందు చిన్న ట్విస్ట్.. అను అర్జున్ తో కాకుండా వేరొకరితో విహహానికి సిధ్దపడంతో సెకండాఫ్ పై ఆసక్తిని పెంచేశారు.
సెకండాఫ్ లో అను, అర్జున్ జంటగా కనిపిస్తారు. ఆనందంగా ఉంటున్న సమయంలో అను.. అర్జున్ కు ఓ షాక్ ఇస్తుంది. ఇక్కడి నుంచి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. సినిమా మొత్తం భావోద్వేగాలతో నింపేశారంట. సినిమాలో పాటలు కూడా సందర్భానుసారంగా వస్తాయని, సంగీతం చాలా హెల్ప్ అయిందని అంటున్నారు. సాంగ్స్ తెరపైన చాలా అందంగా తీశారని చెప్పుకుంటున్నారు. నితిన్, కీర్తి సురేష్ లు ఇద్దరూ పోటీపడి నటించారంట.
ఓవరాల్ గా సినిమా బాగుందని ట్వీట్స్ చేస్తున్నారు. యంగ్ హీరో నితిన్ కు రంగ్ దే సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూడాలి. పూర్తి రివ్యూలో మరికొద్దిసేపట్లో అందిస్తాం..
కాగా, సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
CM Jagan: వైద్యఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష
28 Jun 2022 12:07 PM GMTUddhav Thackeray: మీరంతా శివసైనికులే.. చర్చలతో సమస్యను...
28 Jun 2022 11:55 AM GMTDharmavaram: బీజేపీ నాయకులపై వైసీపీ కార్యకర్తల దాడి
28 Jun 2022 11:45 AM GMT10th Results: జూన్ 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
28 Jun 2022 11:40 AM GMTRam Pothineni: రామ్ సినిమా పై వినిపిస్తున్న పుకార్లు
28 Jun 2022 11:30 AM GMT