KP Chowdary: KP చౌదరిని పోలీసు కస్టడీకి అనుమతించిన రంగారెడ్డి కోర్టు

KP Chowdary: డ్రగ్స్ కేసులో KP చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు

Jyothi
Published on: 21 Jun 2023 10:56 AM IST
Ranga Reddy Court allowed KP Chowdary into Police Custody
X

KP Chowdary: KP చౌదరిని పోలీసు కస్టడీకి అనుమతించిన రంగారెడ్డి కోర్టు

KP Chowdary: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన KP చౌదరిని పోలీసు కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. బెయిల్ ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో KP చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు సహకరిస్తానని కోర్టుకు తెలిపారు. అయితే KP చౌదరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి... రెండు రోజుల కస్డడీకి అనుమతించింది. దీంతో ఇవాళ చర్లపల్లి జైలు నుండి KP చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story