Tirumala: శ్రీవారి సేవలో దగ్గుబాటి రానా కుటుంబం

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రానా దగ్గుబాటి దర్శించుకున్నారు.

Arun Chilukuri
Updated on: 15 Sept 2022 2:55 PM IST
Rana Daggubati And His Family Visits Tirumala Tirupati Temple
X

Tirumala: శ్రీవారి సేవలో దగ్గుబాటి రానా కుటుంబం

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రానా దగ్గుబాటి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో దగ్గుబాటి రానా, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబులు కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story