Ramya Krishnan: శివగామి సెంకడ్ డోస్ కంప్లీట్

Ramya Krishnan: వయస్సు పిలిచింది అనే సినిమాతో యువతకు సెగలు పుట్టించింది.

Samba Siva Rao
Published on: 29 April 2021 4:14 PM IST
Ramya Krishnan Playing Bold Role Here Next Movie
X

కరోనా వాక్సిన్ తీసుకుంటున్న రమ్య కృష్ణ (ఫోటో ట్విట్టర్)

Ramya Krishnan: కరోనా విజృంభణ కొనసాగుతుంది. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కోనసాగుతుంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతోపాటు సినీతారలు కూడా టీకా తీసుకుంటున్నారు. అయితే తాను కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని తెలుపుతూ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది.

కరోనా విజృంభణ కొనసాగుతుంది. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కోనసాగుతుంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతోపాటు సినీతారలు కూడా టీకా తీసుకుంటున్నారు. అయితే తాను కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని తెలుపుతూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది.

రమ్యకృష్ణ ఈతం హీరోయిన్లతో పాటీపడుతుంది. సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటూ ఔరా అనిపిస్తుంది. తాజాగా ఇప్పుడు బోల్డ్ క్యారెక్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అంత‌కుముందు మ‌ల‌యాళంలో కూడా బోల్డ్ క్యారెక్ట‌ర్ చేసింది. రెండేళ్ల క్రితం సూప‌ర్ డీల‌క్స్ సినిమాలో ఓ క్యారెక్ట‌ర్ చేసింది ర‌మ్య‌కృష్ణ‌. వయస్సు పిలిచింది అనే సినిమాతో యువతకు సెగలు పుట్టించింది. ఆ తర్వాత పలు విభిన్న చిత్రాల్లో నటించింది. క‌థ డిమాండ్ చేస్తే ఇప్ప‌టికీ బోల్డ్ సీన్ల‌లో న‌టించేందుకు అభ్యంత‌రం లేద‌ని హింట్ ఇచ్చేసింది.

ఇప్పుడు మ‌రోసారి బోల్డ్ పాత్ర‌లో న‌టిస్తోంది. వయసు అయిపోయిన తర్వాత కూడా హార్మన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువగా ఉండే మ‌హిళ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌బోతోంది. అప్పటికే భర్త చనిపోతే.. అప్పుడు ఆమె ఏం చేయాలి.. ఏమి చేస్తే తప్పు కాదు లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. రెండు కోట్ల రూపాయల పారితోషికంతో ఈ కారెక్టర్‌కు ఓకే చెప్పిందని తెలుస్తోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story