సోషల్‌ మీడియాలో రామారావు ఆన్‌డ్యూటీ సీన్స్‌ లీక్‌..

Ramarao on Duty Movie Scenes Leaked in Social Media
x

సోషల్‌ మీడియాలో రామారావు ఆన్‌డ్యూటీ సీన్స్‌ లీక్‌..

Highlights

Ravi Teja: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన రవితేజ...

Ravi Teja: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన రవితేజ "ఖిలాడి" సినిమా తో పర్వాలేదనిపించారు తాజాగా ఇప్పుడు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రజిషా విజయన్ మరియు దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో చిత్ర బృందానికి ఊహించని షాక్‌ ఎదురైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్‌మీడియాలో లీకయ్యాయి. రవితేజ సంభాషణలతో కూడిన ఆ సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories