ది వారియర్ టీజర్ అదుర్స్.. ఫుల్‌ మాస్‌ పోలీస్‌ పాత్రలో హీరో రామ్...

The Warriorr Teaser: టాలీవుడ్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబోలో ది వారియర్ మూవీ తెరకెక్కుతోంది.

Arun Chilukuri
Updated on: 14 May 2022 9:30 PM IST
Ram Pothineni The Warriorr Movie Teaser Out Now
X

ది వారియర్ టీజర్ అదుర్స్.. ఫుల్‌ మాస్‌ పోలీస్‌ పాత్రలో హీరో రామ్...

The Warriorr Teaser: టాలీవుడ్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబోలో ది వారియర్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో హీరో రామ్ పొలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తోంది. రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు సినీ మేకర్స్. సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్‌ ఇంతకుముందెన్నడూ చేయని ఫుల్‌ మాస్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడు. విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. 'మైడియర్‌ గ్యాంగ్‌స్టర్స్‌ వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్‌ వార్నింగ్‌' అంటూ రామ్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story